వాట్సప్‌లో కొత్త పీచర్ వచ్చింది. ఇది ఐదు రోజుల క్రితం వాట్సప్ అప్‌డేట్ చేశారు. అందులో కొత్తగా వాట్సప్ చానెళ్లను ప్రవేశపెట్టింది. అప్పుడు కేవలం ప్రముఖులు, సెలబ్రిటీలు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈ రోజు నుంచి ఎవరైనా చానెళ్లను క్రియేట్ చేసుకోవచ్చు. ఫోన్ అప్‌డేట్ చేసిన తరువాత వాట్సప్‌లో అప్‌డేట్స్‌లోకి వెళ్లాలి అందులో ప్లస్ గుర్తు కనబడుతుంది. అక్కడ చానల్ ఇవ్వడంతో పాటు డిస్కిప్షన్ రాస్తే చానల్ క్రియేట్ అవుతుంది. చానెల్ క్రియేట్ చేసిన తరువాత అందులో మన్నలి ఫాలో అయ్యేవారు కనబడుతారు. ఫాలోయింగ్ అనేది ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్‌లలో మాత్రమే ఉండేది. ఇప్పుడు వాట్సప్‌లోనూ షురు అయ్యింది. ఇందులోనూ రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్లు రానున్నాయి.
దెబ్బకు దెబ్బ.. కెనడాకు భారత్ ధీటైన సమాధానం..
భర్తను చంపింది… తొమ్మిందేండ్లకు దొరికింది.. ఇన్నాళ్లు ఆరా తీయలేదా…
Good