FutureLatest NewsNewsSports

రామగుండం కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు: బహిరంగ మద్యపానం, డీజేలపై నిషేధం పొడిగింపు

రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కీలక ఉత్తర్వులు జారీ…

FutureLatest NewsNewsSports

Oil palm” ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు దీర్ఘకాలిక ఆదాయం: ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్

Oil palm”రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్. రైతులకు టన్నుకు రూ. 20,456 మద్దతు ధర లభిస్తుందని తెలిపిన ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్.

FutureLatest NewsNewsSports

mallapur tractor accident” మల్లాపూర్‌లో ఘోర ప్రమాదం: ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మహిళా కూలీల దుర్మరణం

mallapur tractor accident” జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో తీరని విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలను మృత్యువు కబళించింది. పసుపు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

FutureLatest NewsNewsSports

sammakka jatara”కేశవపట్నం మినీ మేడారం జాతర ఆదాయం రూ. 15.93 లక్షలు: హుండీ లెక్కింపు పూర్తి

sammakka jatara” శంకరపట్నం మండలం కేశవపట్నం మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఆదాయం రూ. 15.93 లక్షలుగా నమోదైంది. తహసీల్దార్, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో జరిగిన హుండీ లెక్కింపు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

FutureLatest NewsNewsSports

Karimnagar Collector” మున్సిపల్ ఎన్నికలకు  క‌ట్టుదిట్ట‌మైన‌ ఏర్పాట్లు చేయండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని

Karimnagar Collector”  కరీంనగర్   రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…

FutureLatest NewsNewsSports

Mla Kavvampalli”విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి… ఎమ్మెల్యే సత్యనారాయణ…

Mla Kavvampalli” నేటి కరీంనగర్- శంకరపట్నం విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై మక్కువ పెంచుకొని శ్రద్ధతో చదువుతూ క్రీడల్లో రాణిస్తే మానసిక ఉల్లాసం మేధస్సు పెరుగుతుందని మానకొండూరు ఎమ్మెల్యే…

FutureLatest NewsNews

కొత్తగట్టుపై ఆధ్యాత్మిక శోభ: శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి జాతరకు పోటెత్తిన భక్తజనం

శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్టపై వెలసిన కలియుగ దైవం, దశావతారాల్లో మొదటిదైన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి జాతరను పురస్కరించుకుని ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.

FutureLatest NewsNews

ebc-scholarship” స్కాలర్‌షిప్ హార్డ్ కాపీలను వెంటనే సమర్పించాలి

ebc-scholarship” బీసీ మరియు ఈబీసీ (EBC) విద్యార్థుల ఉపకార వేతనాలకు (Scholarships) సంబంధించిన హార్డ్ కాపీలను వెంటనే సమర్పించాలని పెద్దపల్లి జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు.

FutureLatest NewsNewsSports

ambedkar overseas” విదేశీ విద్యకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి: మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోండి

విదేశాలలో ఉన్నత చదువులు చదవాలనుకునే ఎస్సీ (SC) విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి మండల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.