పెద్దపల్లి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. జూలై 6 వరకు దరఖాస్తులు
పెద్దపల్లి జిల్లాలో 64 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హులైన స్థానిక మహిళలు జూలై 6, 2026 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. పూర్తి అర్హతలు, ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి.