Day: June 26, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా: కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికీ వర్తింపు!
ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.5 కోట్ల ప్రమాద బీమా.. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికీ వర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది మరియు పెన్షనర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. రూ. 1 కోటి నుండి 3 కోట్ల వరకు బీమా సౌకర్యం వివరాలు ఇక్కడ చదవండి.
