దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కొంతమంది మైండ్ సెట్ మాత్రం మారడంలేదు. నిత్యం లైంగిక దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
35 సంవత్సరాలున్న వివాహితను నలుగురు వ్యక్తు కిడ్నాప్ చేసి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. సృహ కోల్పోయిన తరువాత పక్కనే ఉన్న పొలంల పడేసి పారిపోయారు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలని ఆస్పత్రికి తరలించారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడింది తనకు తెలిసినవారేనని బాధితురాలు చెప్పింది. పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.
చదవండి ఇవికూడా