Viral divorce” పెండ్లి తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు వస్తే విడాకులు తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణం. అలా విభేదాలతో ఓ సతీమణి కోర్టు మెట్లెక్కింది. విడాకులు తీసుకుంటున్న చివరి క్షణంలో ఓ పాట అక్కడున్న వాతావరణాన్ని మార్చేసింది. ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి..
సోషల్ మీడియాలో వైరల్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఈ కథనం రాయబడింది. దంపతుల మధ్య విభేదాలతో భార్య తన భర్తతో విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది. కానీ విడాకులు తీసుకోవడం భర్తకు ఇష్టం లేనట్టు ఉంది. అయితే తన భార్యను కలిసి ఉండేందుకు ఒప్పించేందుకు తన భర్త చేసిన ఇప్పుడు వైరల్ అవుతున్నది.
కలిపిన పాట..
విడాకుల చివరి నిమిషంలో భర్త ప్రేమ పాటను అందుకున్నాడు. దీంతో పక్కనే భార్య ఆ పాటకు కరిగిపోయింది. అప్పటి దాకా విడాకులు తీసుకుంటానని మొండి పట్టు పట్టిన భార్య పాటకు ముగ్దురాలయ్యింది. దీంతో భర్త ఒడిలో వాలిపోయింది. విడాకుల కథ కలిసి ఉండేలా ముగిసింది. సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయనే మాట అక్కడక్కడ వినపపడుతది. కానీ ఇక్కడ భార్య మనస్సు కరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.
వీడియో మీరు చూడండి..
He saved money pic.twitter.com/EfBKuVpLCC
— desi mojito (@desimojito) July 15, 2025

ఇంటి కోసం బెస్ట్ వాటర్ హీటర్ వచ్చేసింది!
Bajaj Copper 1000W Immersion Rod Heater
✅ వేగంగా నీళ్లు వేడెక్కే టెక్నాలజీ
✅ యాంటీ-కరోసివ్ నికెల్ ప్లేటింగ్
✅ ISI అప్రూవల్ – భద్రత & నాణ్యత గ్యారంటీ
✅ 2 ఏళ్ల వారంటీ
✅ బ్లాక్/సిల్వర్ కలర్ లో అందుబాటులో ఉంది
ఇంట్లో శీతాకాలం లేదా రోజువారీ వినియోగానికి సరైన ఎంపిక!
అమెజాన్లో బుకింగ్ కోసం https://amzn.to/4eW9PKv లింక్ పై క్లిక్ చేయండి..

️ Clean Brite గార్బేజ్ బ్యాగ్స్ – ఇంటికో శుభ్రత గిఫ్ట్!
బ్లాక్ కలర్, 19×21 ఇంచెస్, HLDP హెవీ ప్లాస్టిక్
డ్రై & వెట్ వేస్ట్‌కు పరిపూర్ణం
✅ 60 బ్యాగ్స్ (30 × 2 రోల్స్)
1 మిలియన్+ హోమ్స్ ట్రస్ట్ చేస్తున్న బ్రాండ్!
అద్భుతమైన డీల్ – కేవలం ₹189 కి (₹1.05/బ్యాగ్)
#SwachhHome #SmartChoice #CleanBrite
అమెజాన్లో కొనుగోలు కోసం లింక్‌పై క్లిక్ చేయండి.. https://amzn.to/44wRbVZ
