Birthday Celebration” యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

Birthday Celebration”శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనురాధ జన్మదిన వేడుకలు ఆదివారం శంకరపట్నం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆడెపు అజయ్ మాట్లాడుతూ, అనురాధ గారు సేవా మనోభావంతో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

వేడుకల సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచడం, అనంతరం మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం సామాజిక బాధ్యతను చాటిచెప్పేదిగా ఉన్నదని ఆయన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా:

  • మాజి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ హిసముద్దీన్

  • మండల ఉపాధ్యక్షుడు పుర్రెల్లా ప్రశాంత్

  • మండల కార్యదర్శి గండికోట రవి

  • నాయకులు నూనె శ్రీకాంత్, చల్లా రాజ్ కుమార్, కనకం మహేష్, దండు చిరు సాయికుమార్, తిరుపతి రెడ్డి, గట్టు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

రాఖీ స్పెషల్ గిఫ్ట్ సెట్ – అన్నయ్యకి ప్రేమతో!
Dreamica Rakhi Combo – Pack of 8
5 అందమైన రాఖీలు
లార్డ్ గణేశుడి విగ్రహం
స్పెషల్ గ్రీటింగ్ కార్డు
రోలీ చావల్ ప్యాక్ తో సంపూర్ణత
✨ కోడ్: GN-28

అన్నయ్యకి మీ ప్రేమను తెలియజేయడానికి ఇదే బెస్ట్ ఛాయిస్!
ప్రేమతో… ఆప్యాయతతో… స్నేహంతో!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/46fDhc9 లింక్ పై క్లిక్‌చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *