Aituc” ఉద్యోగులకు ఏఐటీయూసీ గుర్తింపు కార్డులు..

Aituc”  శంకరపట్నం డిసి ప్రతినిధి
ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం)ఎన్ హెచ్ ఎం.ఐ.డి.కార్డ్స్ జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జగిత్యాల జిల్లా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వెన్న మహేష్ చేతుల మీదగా జనగాం జిల్లా ఉద్యోగులకు ఏఐటీయూసీ గుర్తింపు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , జనగాం జిల్లా సభ్యులు కవిత, పద్మ, రాధ, హరిత, మంజుల, వాణి మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *