సీపీఎం అభ్య‌ర్థులు వీరే..

క‌మ్యూనిస్టుల‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ కొన్ని స్థానాలు కేటాయింపులో తేడా రావ‌డంతో సీపీఎం ఒంటరిగానే పోటీ చేయాల‌ని డిసైడ్ చేసింది. తెల‌గాణాలో మొత్తంగా 17 స్థానాల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. 14 స్థానాల‌కు అభ్య‌ర్థుల జాబితాను ఆదివారం హైద‌రాబాద్‌లోని ఎంబీ భ‌వ‌న్‌లో సీపీఎం నాయ‌కులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మినే వీర‌భ‌ద్ర మాట్లాడారు. పొత్తుపై కాంగ్రెస్ వ్య‌వ‌హారం బాగాలేద‌ని మండిప‌డ్డారు. చివ‌రి నిమిషం వ‌ర‌కు తేల్చ‌క‌పోవడంతో ఒంట‌రిగానే పోరాటం చేస్తున్నామ‌ని చెప్పారు.

భ‌ద్రాచ‌లం – కారంపుల్ల‌య్య‌
అశ్వ‌రావుపేట – పిట్ట‌ల అర్జున్‌
పాలేరు -త‌మ్మినేని వీర‌భ‌ద్రం
మ‌ధిర -పాల‌డుగు భాస్క‌ర్‌
వైరా – బూక్య వీర‌భ‌ద్రం
ఖ‌మ్మం – ఎర్ర శ్రీ‌కాంత్
స‌త్తుప‌ల్లి – మాచ‌ర్ల భార‌తి
మిర్యాల‌గూడ – జూల‌కంటి రంగారెడ్డి
న‌కిరేక‌ల్ – బొజ్జ‌చిన్న వెంకులు
భువ‌న గిరి -కొండ‌మ‌డుగు నర్సింహా
జ‌న‌గామ – మోకు క‌న‌కారెడ్డి
ఇబ్ర‌హీం ప‌ట్నం – ప‌గ‌డాల యాదయ్య‌
ప‌టాన్ చెరు – మ‌ల్లికార్జున్‌
ముషిరాబాద్ – ఏం ద‌శ‌ర‌థ్

 

నేపాల్‌లో భారీ భూకంపం 128 మంది మృతి

పొలంలో క‌రెంట్ తీగ‌.. లాగితే భార్య డొంక క‌దిలింది

నేపాల్‌లో భారీ భూకంపం 128 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *