Gonda Accident” గోండా, ఉత్తరప్రదేశ్:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రజలను కలచివేసింది. పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తున్న బొలెరో వాహనం, 15 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా, అదుపు తప్పి రోడ్డుబయల కెనాలోకి దూసుకెళ్లింది.
ఈ భయానక ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీస్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ప్రత్యక్షసాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం, వాహనం అతివేగంగా వెళ్లడం వల్ల డ్రైవర్ అదుపు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి.
పృథ్వీనాథ్ ఆలయ దర్శనానికి బయలుదేరిన యాత్ర తీరని విషాదంలో ముగిసిన ఈ ఘటన, రోడ్డు భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Freedom Sale లో హవెల్స్ ఫ్యాన్ సూపర్ ఆఫర్!
Havells 1200mm Elio Prime BLDC Ceiling Fan – Slate Mist Grey
రిమోట్ కంట్రోల్ తో
హై ఎయిర్ డెలివరీ
⚡ 60% వరకు పవర్ సేవింగ్!
⭐ 5 Star Rated
️ 2+1 సంవత్సరాల వారంటీ
గత నెలలో 100+ కొనుగోలు
⭐ రేటింగ్: 3.9/5 (859 రివ్యూస్)
ఇప్పుడు కేవలం ₹3,499 మాత్రమే! (52% తగ్గింపు)
లింక్ పై క్లిక్ చేసి https://amzn.to/4ohoW5hఅమెజాన్లో కొనుగోలు చేయండి..
