World Photography Day” తరాలు మారిన గుర్తులను యాది చేసేదే ఫోటో..ఎస్ ఐ శేఖర్ రెడ్డి:

World Photography Day” ఫోటోగ్రాఫర్ల సేవలు అభినందనీయం…

శంకరపట్నం డిసీ ప్రతినిధి
తరాలు మారిన నాటి గుర్తులను యాది చేసేదే ఫోటో అని ఆ ఫోటోగ్రాఫర్ల సేవలు అభినందనీయమని కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో మంగళవారం మండల ఫోటో వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులు చౌడమల్ల సంపత్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి కేక్ కట్ చేసి మాట్లాడారు. తరాలు మారిన ఫోటోలు నాటి తరాలను గుర్తు చేస్తాయన్నారు. ఫోటో వీడియో గ్రాఫర్లు తీసే ప్రతి ఫోటో నాటి స్మృతులను నేటి వరకు అద్దం పట్టినట్టు ఫోటోలను తీయడం ఫోటోగ్రాఫర్ల ప్రతిభకు, మెలకువలకు దాసోహం అయిపోయే కస్టమర్లు ఉన్నారని, ఫోటో అంటే తరతరాలు మారిన స్మృతులను నేటికీ అద్దం పట్టే విధంగా చిత్రీకరించే ఫోటో వీడియో గ్రాఫర్ల సేవలు వెలకట్టలేనివని ఫోటో వీడియో గ్రాఫర్ల సేవలను ఎస్ఐ శేఖర్ రెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంపత్, ప్రధాన కార్యదర్శి బొంగోని కుమార్ గౌడ్, కోశాధికారి మొలుగూరి రమేష్,సలహాదారుడు గాజుల స్వామి, ప్రచార కార్యదర్శి అజీమ్, బొజ్జ చందు, పేర్లు మేకల కుమార్, వెంకటేష్, సుద్దాల కుమార్, మాచర్ల కుమార్, జింక కుమార్, మండల ఆటో యూనియన్ అధ్యక్షులు సుంకర కిషోర్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

️ మీ వంటింటికి సరికొత్త సహాయకుడు వచ్చేశాడు!
HeeMo 6-in-1 గ్రేటర్ & స్లైసర్ – మల్టీకలర్

వివరాలు:
✅ మటీరియల్: BPA-free హెవీ డ్యూటీ ABS ప్లాస్టిక్
✅ బ్లేడ్స్: స్టెయిన్లెస్ స్టీల్ షార్ప్ బ్లేడ్స్
✅ 6 జోడింపులు: స్లైసింగ్, గ్రేటింగ్, జల్లి, థిక్ & ఫైన్ కట్
✅ సక్షన్ బేస్: క్లీన్ సర్ఫేస్‌కి సులభంగా అంటుతుంది
✅ డిష్‌వాషర్ సేఫ్ – శుభ్రపరచడం చాలా సులభం
✅ సైజు: 15x15x5 సెం.మీ.

పండ్లు, కూరగాయలు, చీజ్, నట్స్ – ఈ ఒక్క టూల్‌తో అన్నీ సులభం!
❌ కత్తితో ముక్కలు ముక్కలు కోయడం ఇక మానండి…
✅ త్వరగా, సురక్షితంగా, సమయాన్ని ఆదా చేస్తూ వంట చేయండి!
కేవ‌లం రూ. 125 కే

అమెజాన్లోబుక్ చేసేందుకు  https://amzn.to/45SgaUh లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *