Veerabhadra Swamy” శ్రావణ మాసం చివరి మంగళవారం…
ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర స్వామి..
శంకరపట్నం: డిసీ ప్రతినిధి
కోరిన కోరికలు తీర్చి భక్తుల ఇండ్లలో కొలువై వెలిసే శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర స్వామి తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు గంగాధర స్వామి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకర పట్టణ మండలం ములంగురు గ్రామంలో గల పురాతనమైన శ్రీ భద్రకాళి సహిత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో శ్రావణమాసం చివరి మంగళవారం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Veerabhadra Swamy” వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు…
