No-Context Kalesh b/w Couple
pic.twitter.com/KDnVsBFIHg— Ghar Ke Kalesh (@gharkekalesh) August 19, 2025
VideoViraltelugu” ఏ సమస్య మీద కోర్టుకు హాజరయ్యారో తెలియదు కానీ భార్యభర్తలు కోర్టుకు వచ్చారు. కోర్టు హాల్‌లో భార్య ఆగ్రహంతో ఊగిపోతూ భర్తపై దాడి చేసింది. అతను మాత్రం నవ్వుతూ ఎదురు దాడి చేయకుండా మిన్నకుండిపోయాడు. రోజు ఇలానే చేస్తుంది అంటూ పక్కనున్న వారితో అన్నాడు. ఈ ఘటన బంగ్లాదేశ్లోని ఓ కోర్టు హాల్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.
వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది… ఆ భార్య గట్టిగా అరుస్తూ భర్తపై దెబ్బలతో దాడికి దిగుతోంది. ఆపై భర్తను జుట్టు పట్టి లాగడానికి యత్నించింది. మళ్లీ మళ్లీ కొట్టడం మొదలుపెట్టింది. భర్త చేతులు జోడించి బతిమలాడుతుంటే, ఆమె మాత్రం ఆగ్రహం చల్లారడం లేదు.
చూడడానికి వచ్చినవారు ఇదంతా చూసి నిశ్శబ్దంగా నిలుచున్నారు. కోర్ట్‌లో ఇలా జరుగుతుందంటే ఎవ్వరూ ఊహించలేదు. ఇంతలో కొందరు సీరియస్‌గా చూస్తుంటే, మరికొందరు మాత్రం భర్తను చూస్తూ నవ్వుతుండటం గమనార్హం.
నెటిజన్ల కింది విధంగా కామెంట్ చేశారు.
“కోర్టు తీర్పు ఆమె చేతులతోే వచ్చింది!” –
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. @gharkekalesh అనే X (ట్విట్టర్) ఖాతా నుంచి ఈ వీడియో షేర్ చేయబడింది. లక్షలాది మంది వీక్షించగా, వేలాది మంది లైక్ చేశారు.

హానర్ X7c 5G – కొత్త లెవెల్ కి స్మార్ట్‌ఫోన్ అనుభవం!
కేవలం ₹14,999 కే!
ఫీచర్లు అదుర్స్!
50MP AI కెమెరా – కదలికలలోనూ నవ్వులలోనూ క్లియర్ క్లిక్!
️ SGS 5-Star డ్రాప్ & క్రష్ రెసిస్టెన్స్ – గట్టి, గమ్మత్తైన బిల్డ్
IP64 వాటర్ రెసిస్టెంట్ – చెరుపులో నీరు వచ్చినా భయపడక్కర్లేదు
⚡ 120Hz స్క్రీన్ | 850 నిట్స్ బ్రైట్నెస్ – సూర్యుడి కాంతిలోనూ స్పష్టంగా!
8+8GB RAM (Honor RAM Turbo) – స్మూత్ మల్టిటాస్కింగ్
256GB స్టోరేజ్ – 60,000 ఫొటోలు స్టోర్ చేయొచ్చు
300% వాల్యూమ్ బూస్ట్ డ్యూయల్ స్పీకర్లు – హై-రెజ్ ఆడియో క్లారిటీతో
వేగన్ లెదర్ ఫారెస్ట్ గ్రీన్ లో అందుబాటులో ఉంది
పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ ఫీచర్లు – అదీ ఈ ధరకు మిస్ అవ్వకండి!
అమెజాన్‌లో వివరాలకు https://amzn.to/4lCSGHkలింక్ పై క్లిక్ చేయండి..
