Bhandup” విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. 17 ఏళ్ల యువకుడు బలి
కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న టైంలో.. విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి
బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలోని LBS మార్గంలో చోటు చేసుకున్న ఘటన
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఆ అబ్బాయి ప్రాణాలు పోయాయని తీవ్ర విమర్శలు
మృతి చెందిన… pic.twitter.com/Q6exfbkogi
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 21, 2025
Bhandup”17 ఏండ్ల బాలుడు హెడ్ ఫోన్ పెట్టుకుని రోడ్డుపై పారుతున్న వరద నీటిలో తన ఇంటికి వెళ్తున్నాడు. కొంత దూర వెల్లగానే హై-టెన్షన్ వైర్‌ను తాకి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ముంబయి: భాండూప్‌లోని పన్నాలాల్ కాంపౌండ్ ప్రాంతంలో మంగళవారం 17 ఏళ్ల యువకుడు దీపక్ పిల్లే నడుచుకుంటు వెళ్తున్నాడు. దీపక్ ఎల్బీఎస్ రోడ్ వెంట తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో, యాదృచ్ఛికంగా విద్యుత్ వైర్‌ను తాకాడు. “దీపక్ హెడ్‌ఫోన్లు పెట్టుకుని ఉన్నాడు,” అని ఒక ప్రత్యక్షసాక్షి చెప్పాడు. “స్థానికులు అతడికి పక్కకు వెళ్లమని అరవడం జరిగింది కానీ అతడు వినలేకపోయాడు. దీంతో అతను ఆ హై-టెన్షన్ వైర్‌ను తాకాడు.”
ఈ ప్రమాదానికి ముందు కూడా స్థానికులు ఆ బహిర్గత వైర్ గురించి చుట్టుపక్కల వారిని హెచ్చరిస్తూ ఉండేవారు. వారి జాగ్రత్త చర్యల వల్ల అదే ప్రాంతంలో మరెందరో వ్యక్తులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన కు సంబందించి వీడియోను చూడండి..
శుభ కార్యాల అందానికి శోభాయమాన అలంకరణ!
పూజా గది, గణేశ్ చతుర్థి, నవరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి,
వంటి పర్వదినాల్లో మన గృహాన్ని అలంకరించేందుకు ఇప్పుడు కొత్త అద్భుతం!
✨ Divyakosh Lotus Hanging – 6 పీసెస్ – 16 అంగుళాలు
డోర్ హ్యాంగింగ్స్, వాల్ డెకోరేషన్ – హస్తకళతో తయారు చేసిన భారతీయ శిల్పకళకు ప్రతిరూపం!
Amazon’s Choice | ⭐ 4.3 రేటింగ్ | 900+ సంతృప్తి చెందిన ఖాతాదారులు
MRP ₹1583 → ఇప్పుడు కేవలం ₹475 (70% తగ్గింపు‼️)
ప్యాక్ లో: 6 పీసెస్, ప్రతి ఒక్కటి 16 అంగుళాల సైజ్ లో
ఇంటి అలంకరణకి, దేవాలయ మంటపాలకి, ఫెస్టివల్ డెకోరేషన్ కి పర్ఫెక్ట్!
ఇప్పుడు ఆర్డర్ చేయండి https://amzn.to/3UBQO6R లింక్ పై క్లిక్ చేయండి..
️ ఈ దీపావళి మీరు చేసే అలంకరణ, అందరినీ ఆకట్టుకుంటుంది!
