Ice Cream” దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

Ice Cream

Ice Cream” సాధార‌ణంగా ఎండాకాలం చ‌ల్ల‌గా ఏదైనా తినాల‌నిపిస్తుంట‌ది. ఎక్క‌వగా అయితే (Ice Cream) ఐస్ క్రీంల‌ను ఎంచుకుంటారు. ముంబాయిలోని మ‌లాడ్ కు చెందిన డాక్ట‌ర్ ఒర్లెమ్ బ్రెండ‌న్ త‌న సోద‌రితో క‌లిసి తినేందుకు మూడు కోన్ (Ice Cream) ఐస్ క్రీమ్‌ల‌ను ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ పెట్టింది. ఆర్డ‌ర్ తీసుకున్న ఆన్‌లైన్ సంస్థ ఇంటికి మూడు కోన్ (Ice Cream) ఐస్ క్రీంల‌ను తీసుకొచ్చింది. దానిని తిన‌డం ప్రారంభించిన కొద్దిసేప‌టికే నోటి ఏదో త‌గులుతుండ‌డంతో జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించ‌గా అది మ‌నిషి వేలుగా గుర్తించి ఆమె షాక్ గుర‌య్యారు. దీంతో వెంట‌నే మ‌లాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వారు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Group-1 Mains Exams” గ్రూప్‌-1 అభ్య‌ర్థులు అలెర్ట్‌.. మెయిన్స్‌ షెడ్యూల్ ఇదే..

Hero arjun” వైభవంగా అర్జున్‌ కూతరు వివాహం.. ఫొటోలు వైర‌ల్

plane crash” మ‌రోఘోర ప్ర‌మాదం.. విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Secunderabad accident” ఆగే ఓపిక లేక‌పోవ‌డం బాధాక‌రం.. సికింద్రాబాద్ యాక్సిడెంట్ స్పందిచిన ఆర్టీసీ ఎండీ..

Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *