ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు – ఆరోగ్య మహిళా కార్యక్రమం లో కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు

శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
ప్రతి మహిళ ఓపెన్ ఇంటర్ మరియు డిగ్రీ చదవాలని, చదువుకు వయస్సుతో సంబంధం లేదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళల ఆరోగ్యం కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

వంకాయగూడెం గ్రామంలో మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “ఆరోగ్య మహిళా శుక్రవారం గ్రామసభ” నిర్వహించారు. ఈ సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పౌష్టికాహార పంపిణీ, ఆరోగ్య పరీక్షలు, మహిళల కోసం ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించారు.

కలెక్టర్ మాట్లాడుతూ:

  • ప్రభుత్వం మహిళల విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది.

  • ఓపెన్ ఇంటర్, డిగ్రీ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

  • ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా 45 రకాల వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.

  • ప్రైవేట్ లో ఖర్చయ్యే రూ.50,000 వరకు పరీక్షలు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉచితంగా లభిస్తున్నాయని తెలిపారు.

గ్రామంలో 258 మందిలో 237 మంది మహిళలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.
మండల వైద్యాధికారి డా. గొట్టే శ్రావణ్ కుమార్ సేవలను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన ఓ అంగన్వాడీ టీచర్ కుమారుడని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వీరిలో సిడిపిఓ శ్రీమతి పదవీ విరమణ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా కేక్ కట్ చేసి సన్మానించారు.

మీరు మంచి ఫోన్ కొనాల‌నుకుంటున్నారా..? Lava Play Ultra 5G: లిమిటెడ్ టైం ఆఫర్ లో … అద్భుతమైన ఫీచర్లతో కేవలం ₹14,998కే! దీనిపై నొక్కండి

మిరానా వారియర్ 360° స్టంట్ RC కార్! ⚡
హై స్పీడ్ – హై స్టైల్ – హై ఫన్!

Sky Blue Edition
360° రోటేషన్ స్టంట్స్
పక్కా కంట్రోల్‌తో ఫన్ డ్రైవింగ్
Type-C USB ఛార్జింగ్
Made in India – Safe & Stylish
Boys & Girls – అందరికీ సరదా గిఫ్ట్!

ఇప్పుడే బుక్ చేయండి – కేవలం ₹999/- మాత్రమే!
( 23% డిస్కౌంట్ – లాస్ట్ స్టాక్!)

847+ రివ్యూస్ | 200+ కొనుగోళ్లుఏ already this month!

ఫాస్ట్ డెలివరీ – డీటెయిల్స్ కోసం!
అమెజాన్‌లో కొనుగోలు కోసం  https://amzn.to/3VlRZaKలింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *