hevay winds” తెలంగాణాలో ఆదివారం వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం పలు చోట్ల మబ్బులు కమ్మేశాయి. పలు చోట్ల గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల బీభత్సానికి ఏడుగురు మరణించారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. ఇదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు లక్ష్మణ్(12) చనిపోయారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో నాగిరెడ్డి, రామ్ రెడ్డి మరణించారు.
ఇవి కూడా చదవండి
vemulawada crime”లంకె బిందేలున్నాయని రూ. 30లక్షలు లక్షలు దోచారు
Hyderabad traffic” హైదరాబాద్ రోడ్లపై కూల్ కూల్
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్
Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైరల్
Fish rain” ఇరాన్‌లో చేపల వర్షం.. వీడియో వైరల్
Vrial Video” బుడ్డోడి వంటకు ఫిదా.. వీడియో వైరల్
Elephant Viral Video” మనిషి దప్పిక తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్