Shankarapatnam” శంకరపట్నం లో పొంగి పొర్లుతున్న వాగులు…

Shankarapatnam”   అర్కoడ్ల ఉదృతం రాకపోకలు బంద్….
శంకరపట్నం డిసీ ప్రతినిధి
శంకరపట్నం మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని అర్కoడ్ల వాగు ఉధృతం పెరిగి, గద్దపాక ఎస్సీ కాలనీ, అర్క oడ్ల, రాకపోకలు మించిపోయాయి. కాచాపూర్ చెరువు మత్తడి పడడంతో కాచాపూర్ , గద్దపాక గ్రామాలకు రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. మండలంలోని కేశవపట్నం వాగు ఉదృతం పెరిగి ముత్తారం గ్రామ సముద్రం భారీగా మత్తడి పడడంతో వాగులలో వంకలలో నీటి ప్రవాహం పొంగిపొర్లుతుంది. దీంతో గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *