Australia” మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. ఎయిర్‌పోర్టు అధికారులు భారతీయ నటికి లక్ష జరిమానా విధించారు. ఆ ఆశ్చర్యకర ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. మలయాళ నటి నవ్య నాయర్ ఒక ప్రొగ్రాంకు హాజరయ్యేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఆమె తన తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లింది. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తించి అక్కి అధికారులకు సమాచారం అందిచారు. దీంతో అధికారులు ఆమెకు రూ.1.14 లక్షల జరిమానా వేశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బయో సెక్యూరిటీ చట్టాలు ఉన్న ఎయిర్‌పోర్ట్‌లలో ఇది ఒకటి.. అక్కడి నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్లడం అక్కడ నిషేధం. ఇలా వీటిని తీసుకపోవడం వల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉన్నదిని ఈ రూల్ పెట్టారు. ఈ షయాన్ని మెల్‌బోర్న్‌లో ఓనం కార్యక్రమంలో నటి నవ్య తెలిపింది. దీంతో ఈ విషయం బయటకు తెలిసింది. తను తెచ్చిన మల్లెపూలు లక్ష రూపాయలు విలువైనవని చమత్కరంగా చెప్పింది. ఈ విషయంతనకు జరిమానా విధించేవరకు తెలియదన్నది.
Dasara Holidays” దసరా సెలవుల షెడ్యూల్ ప్రకటన
Hisense” హైసెన్స్ 43E6N స్మార్ట్ 4K గూగుల్ టీవీ – బడ్జెట్‌లో హైఎండ్ ఫీచర్లు!
HP All-in-One” డెస్క్‌టాప్ – మీ ఇంటి/ఆఫీసు కోసం స్టైలిష్ & పవర్‌ఫుల్ పిసి!
