longest Cable Bridge”అతిపొడ‌వైన కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన మోడీ..

longest cable bridge

longest cable bridge” భార‌త దేశంలో అతి పొడవైన తీగల (కేబుల్‌) వంతెనను (PM Modi) పీఎం నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ వంతెనను ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని ఓఖా, బేట్ ద్వీపాలను కలుపుతూ నిర్మించారు. దీనిని సుదర్శన్ సేతు బ్రిడ్జిని అని పిలుస్తున్నారు. 979 కోట్ల రూపాయల‌తో ఈ తీగ‌ల వంతెన‌ను ఈ బ్రిడ్జిని నిర్మించారు.

Image

 

2017 సంవ‌త్స‌రం అక్టోబర్ నెల‌లో ఈ వంతెన పనులకు పీఎం మోడీ శంకుస్థాపన చేశారు. పాత,కొత్త ద్వారకాలను కలిపేందుకు (longest Cable Bridge) ఈ కేబుల్ బ్రిడ్జి ని నిర్మించారు. ఈ బ్రిడ్జి నాలుగు లేన్లుగా ఉంది. దీని వెడ‌ల్పు 27.20 మీటర్లు.. ప్రతి వైపు 2.50 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఫాత్ లను కలిగి ఉన్నాయి. ఈ వంతెన‌కు ఇరువైపులా శ్రీకృష్ణుడి చిత్రాల‌ను ఏర్పాటు చేశారు. సిగ్నేచర్ వంతెన‌గా పిలిచే ఈ బ్రిడ్జి ని సుదర్శన్ సేతు లేదా సుదర్శన్ బ్రిడ్జిగా నాయ‌క‌ర‌ణం చేశారు. బేట్ ద్వారక అనేది ఓఖా పోర్ట్ సమీపంలో ఉన్న ఒక ద్వీపం. ఇది ద్వారకా న‌గ‌రానికి దాదాపు 30 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఇక్కడే శ్రీకృష్ణుడి ప్రసిద్ద ద్వారకాధీష్ టెంపుల్ ఉంది. (longest Cable Bridge) ఈ బ్రిడ్జి ప్రారంభానికి ముందు పీఎం నరేంద్ర మోడీ ద్వారకాధీష్ గుడిలో పూజ‌లు చేశారు.

Image

Image

ఇవి కూడా చ‌దవండి

Up tractor” భ‌క్తులతో వెళ్తున్న ట్రాక్ట‌ర్ చెరువులో బోల్తా… 7మంది చిన్నారులు సహా 15 మంది దుర్మ‌రణం

Medaram sammakka” ప‌చ్చ‌ని అడ‌వి ప‌ర‌వ‌శించి ఆడే..

Medaram sammakka” ప‌చ్చ‌ని అడ‌వి ప‌ర‌వ‌శించి ఆడే..

hyderabad Police” మీది మొత్తం వెయ్యి అయ్యింది.. పోలీసుల మీమ్ వైర‌ల్ .. యూజ‌ర్ చార్జీలు ఎక్స్ ట్రా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *