సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం శనిగరం స్టేజి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం గజ్వేల్‌కు చెందిన 11 మంది విద్యార్థులు కరీంనగర్లో ఎగ్జామ్‌కు హాజరెయ్యారు. పరీక్ష పూర్తయిన తరువాత గజ్వేల్ ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శనిగరం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ వద్ద ఆగి ఉన్న ఉన్న లారీకి వీరి వాహనం ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఆరుగురికి గాయాలు కాగా సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …