సనాతన ధర్మాన్ని విమర్శిస్తే ఊరుకోమని ప్రధాని మోదీ హెచ్చరించారు. . మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని ఆ కూటమి అంతం చేయాలని భావిస్తోందన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డెంగ్యూ, మలేరియాతో ఆ ధర్మాన్ని పోల్చారాయన. అయితే ఆ వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. వివాదాస్పద వ్యాఖ్యలను అనేక మంది ఖండించారు. తాజాగా ప్రధాని మోదీ ఇవాళ ఓ విూటింగ్‌లో ఆ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.
చదవండి ఇవి కూడా
కరీంనగర్ నుంచే పోటీ చేస్తా.. బండి సంజయ్ కార్లీటీ
భర్తను చంపి.. తప్పించుకోబోయి..
మా వార్తలు మీకు నచ్చినట్టయితే పక్కనున్న గంట గుర్తు నొక్కండి.. నోటిఫికేషన్ అలో అనండి