మోడీ పంపిన నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ డీ పంపిన నోటీస్‌లపై ఎమ్మెల్సీ ఈవిధంగా స్పందించారు. నిజామాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నోటీస్ రాజకీయ కక్షతోనే వచ్చిందని విమర్శించారు. టీవీ సీరియల్‌గా సంవత్సరం నుంచి నడిపిస్తున్నారని వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీస్‌లపై పార్టీ లీగల్ సెట్ పరిశీలీస్తోందని చెప్పారు. న్యాయ నిపుణుల సలహా ఆధారంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో మరో ఏపిసోడ్ కు తెరలేపారని విమర్శించారు.
చదవండి ఇవి కూడా
కరీంనగర్ నుంచే పోటీ చేస్తా.. బండి సంజయ్ కార్లీటీ
ప్రపంచ శాంతిస్థాపనలో మీడియా భాగస్వామ్యం కావాలి
మా వార్తలు మీకు నచ్చినట్టయితే పక్కనున్న గంట గుర్తు నొక్కండి.. నోటిఫికేషన్ అలో అనండి