క‌రీంన‌గ‌ర్ నుంచే పోటీ చేస్తా.. బండి సంజ‌య్ కార్లీటీ

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచే పోటీచేస్తాన‌ని బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ ప్ర‌కటించారు. క‌రీంన‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. మంత్రి గంగుల‌తో కుమ్మ‌క్కు అయ్యార‌నే వార్త‌ల‌ను కొట్టిపారేశారు. తాను ప్ర‌జ‌ల‌కోస‌మే పోరాట‌నం చేస్తాన‌ని కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేయ‌న‌ని తేల్చి చెప్పారు. త‌న పోటీ విష‌యంలో అధిష్టానం ఏ నిర్ణ‌యం తీసుకున్నా స‌మ్మ‌త‌మేన‌ని చెప్పారు. బీఆర్ ఎస్ నాయకులు జ‌మిలీ ఎన్నిక‌లంటే భ‌య‌ప‌డుతున్నార‌ని ఎద్దెవా చేశారు. మోడీ చ‌రిష్మాను ఎదుర్కోలేమ‌నే విష‌యం వారికి అర్థ‌మ‌యింద‌న్నారు. కేంద్ర జ‌మిలి ఎన్నిక‌ల విష‌యంలో ఇంకా ఆలోచిస్తూనే ఉంద‌న్నారు.

చ‌ద‌వండి ఇవి కూడా

నిఫా ఎఫెక్ట్ స్కూళ్లకు సెలవు

ఆర్‌టిసి బిల్లుకు ఆమోదం

భ‌ర్త‌ను చంపి.. త‌ప్పించుకోబోయి..

 

మా వార్త‌లు మీకు న‌చ్చినట్ట‌యితే ప‌క్క‌నున్న గంట గుర్తు నొక్కండి.. నోటిఫికేష‌న్ అలో అనండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *