లారీని ఢీకొట్టిన బ‌స్సు.. 15 మందికి తీవ్ర‌గాయాలు..

ఆగిఉన్న లారీని ప్ర‌యివేట్ బ‌స్సు ఢీకొట్ట‌డంతో 15 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న ఆదివారం తెల్ల‌వారు జామున నల్గొండ జిల్లా ఇనుపాముల‌గుట్ట వ‌ద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వైపు వెళ్తున్న బ‌స్సు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 15 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి క్ష‌త్రగాత్రుల‌ను న‌కిరేక‌ల్ ప్ర‌భుత్వద‌వాఖానాకు తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్త చేస్తున్నారు.

 

డ్రైనేజిలో ప‌డి హెడ్ కానిస్టేబుల్ మృతి

టీవీడిబెట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *