Kuwait Fire Accident” కువైట్ దేశంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో కార్మికులు నివాసముంటున్న ఓ భవనంలోని కిచెన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదేశ కాలమాన ప్రకారం.. ఉదయం 6 గంటలకు ప్రమాదం చోటు చేసుకుందని మేజర్ జనర్ ఈద్ రహేడ్ హమద్ అంతర్జాతీయ మీడియాతో చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో చాలా మంది కార్మికులు ఉన్నారని ఆయన తెలిపారు. చాలా మందిని కాపాడామన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి
plane crash” మరోఘోర ప్రమాదం.. విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి
Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహరణ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైరల్
Train Vrial Video” రైలుపక్కన సెల్ఫీ దిగాలని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైరల్
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్