ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి ఒకే గ్రామంలో 48 మృతి

ఉక్రెయిన్ కు ర‌ష్యాకు యుద్దం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్లోని ఓ గ్రామంపై ర‌ష్యా దాడి చేయ‌డంతో 48 మృతి చెందారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ హ్రౌజా గ్రామంపై గురువారం ర‌ష్యా బ‌ల‌గాలు దాడుల‌కు దిగాయి. మృతి చెందిన వారిలో ఓ బాలుడు కూడా ఉన్నాడు. అనేక మంది గాయప‌డ్డారు. ఈ దాడిపై ర‌ష్యానుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

భార్యా,పిల్లలను తుపాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్

సిక్కింలో వ‌ర‌ద‌లు 14 మంది మృతి

74 లక్షల వాట్సాప్‌ ఖాతాల‌ను నిషేదించిన మెటా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *