ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టిన కారు. ప్రమాదంలో ఒక చిన్నారితో సహా హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు మృతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *