పులి మెడ‌కు తాడు క‌ట్టి.. సాధు జంతువు వ‌లె రోడ్డు మీద.

.
పులి పేరు వింట‌నే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి..గ్రామాల్లో పులి సంచారం చేస్తుంద‌నే వార్త‌లొస్తే ఆ చుట్టు ప‌క్క‌ల గ్రామాల వాళ్లు జాగ్ర‌త్త‌గా ఉంటారు. అటువంటింది ఏకంగా పులి మెడ‌కు తాడుక‌ట్టి వీధుల్లోకి తీసుకురావ‌డం మీరెప్పుడైనా చూశారు. న‌డి వీధుల్లోకి తీసుకొచ్చి సాధు జంతువ‌లె దానిని తిప్ప‌డంతో జ‌నం భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు మండి ప‌డుత‌న్నారు. అడ‌విలో ఉండాల్సిన పులిని ఇలా రోడ్ల మీద‌కు తీసుకురావ‌డం ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tip Top Yatra (@tiptopyatra)

 

 

పులి మెడ‌కు తాడు క‌ట్టి.. సాధు జంతువు వ‌లె రోడ్డు మీద.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల రెండో జాబితా విడుద‌ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *