ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డవారు తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ప్రధాని మాట్లాడి వివరాలు తెలుసుఎకున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 లక్షలచొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ. 2 లక్షల 50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ట్రాక్టర్తో స్టంట్స్ చేయబోతే… ప్రాణాలే పోయాయి..
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి.. కారణం ఇదే
వామ్మో మరుగుతున్న నూనెలో చేయి ఎలా పెడుతున్నావ్ వీడియో మీరు చూడండి