కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని ఓ గ్యారేజీలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బెంగుళూరులోని వీరభద్ర నగర్‌లో ఉన్న గ్యారేజీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 22 బస్సులు దగ్దమయ్యాయి. ఘటన గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యారేజ్‌కి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గ్యారేజీలో ఇంజిన్లకు బాడీ వర్క్ జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చేలరేగినప్పుడు మొత్తం 35 బస్సులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
స్కూల్ వ్యాన్, కాలేజీ బస్సు ఢీ నలుగురు విద్యార్థులు మృతి 16 మందికి గాయాలు
రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్ష ఎక్స్ గ్రేషియా
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి.. కారణం ఇదే
కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పత్తి, సీపీ గా అభిషేక్ మహంతి