హిందూస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన యుద్ధవిమానంలో విహరించినట్టు ప్రధానమంత్రి మోడీ తన ఎక్స్ ( ట్విట్టర్) అకౌంట్లో పేర్కొన్నారు. విజయవంతంగా తేజస్ యుద్దవిమానంలో ప్రయాణించినట్టు చెప్పారు. బెంగుళూరులోని హెచ్ఏఎల్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు.
అక్కడ తయారు చేస్తున్న యుద్దవిమానాలను, హెలికాప్టర్ల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం తేజస్ తయారీ సెంటర్‌నూ సందర్శించారు. తేజస్ పై ఒకసారి విజయవంతంగా పూర్తి చేసినట్టు రాసుకొచ్చారు. మనదేశ, సామర్థ్యాలపై నా విశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు.
Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country’s indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national potential. pic.twitter.com/4aO6Wf9XYO
— Narendra Modi (@narendramodi) November 25, 2023
బోటు ప్రమాదంలో నా ప్రమేయం లేదు : యూట్యూబర్ నాని వెల్లడి
ఆస్ట్రేలియా క్రికెటర్‌పై ఢిల్లీలో కేసు నమోదు
కారు దగ్ధం బయట పడ్డ నోట్ల కట్టలు