హెల్మెట్లో పాము.. అచ్చం ఆ క‌లర్‌లోనే ఉంది.. వీడియో వైర‌ల్

అప్పుడ‌ప్పుడు ద్విచ‌క్ర‌వాహ‌నాల్లో పాము దూరిన వీడియోలు చూస్తుంటాం. కానీ ఇక్క‌డ పాము హెల్మెట్లో దాక్కుందో తెలుసా.. హెల్మెట్లో.. అవును నిజ‌మే.. బండికి త‌గిలించిన హెల్మెంట్లో నుంచి వింత శ‌బ్దాలు రావ‌డంతో య‌జ‌మాని తీక్ష‌ణంగా గ‌మనించాడు. అందులోనుంచి బుస‌లు కొట్టే శ‌బ్దం రావ‌డంతో మ‌రింత గ‌మ‌నించ‌డంతో అందులో నాగు పాము బుస‌లు కొట్ట‌డంతో గ‌జ్జున వ‌ణికాడు. దీన్ని వీడియో తీసి డీ శ్రేష్టా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై నెటిజ‌న్లు విభిన్నంగా స్పందించారు. పాము అచ్చం హెల్మెంట్ రంగులోనే ఉంద‌ని ఒక‌రు, ఒక‌టి రెండు సార్లు చెక్ చేసుకోవాల‌ని మ‌రొక‌రు కామెంట్ చేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Dev Shrestha (@d_shrestha10)

 

ఇవి కూడా చ‌ద‌వండి

క‌దులుతున్న రైలులో బోల్డ్ డ్యాన్స్‌… అందుకేనా రేట్లు పెంచేది వీడియో వైర‌ల్

భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు కర్ణాటక హై కోర్టు కీలక వ్యాఖ్యలు

బన్నీతో కలసి.. కోరిక‌ను బయటపెట్టిన కృతిసనన్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *