ఆకారంలో చిన్నగా ఉన్నా మనుషులకు అతిపెద్ద శత్రువు దోమ. దోమ రక్తం తాగుతూ వేధించడమే కాదు ఎన్నో రోగాలను తెచ్చిపెడుతుంది. అందులో కొన్ని ప్రాణాంతకం కూడా. దోమలను నియంత్రించడానికి ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పొగబెట్టడం, కాయిల్స్ వాడడం, లిక్విడ్ లాంటివి ఎన్నో వాడుతుంటారు. అయినా మనిషి అవి హింస్తూనే ఉంటాయి. అందుకోసం చైనా ఇంజనీర్ ఒకాయన దానికి పరిష్కారం కనిపెట్టాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెషన్ గన్‌లాంటి ఓ చిన్న పరికరం తయారు చేశారు. యుద్దట్యాంకును పోలి ఉన్నది. దానిపై రాడార్ అది దోమలను కనిపెట్టి చంపేస్తుందని పేర్కొన్నాడు. ఇలా ఈ పరికరంతో చంపిన దోమలను ఓ పుస్తకంలో దాచి మరీ లెక్కగట్టాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు.
In China, an engineer came up with anti-mosquito air defense 🦟
pic.twitter.com/S4VKxgEeKj— World of Engineering (@engineers_feed) November 28, 2023
గెట్ రెడీ టూ సెలబ్రెట్ గాయిస్ 3.0 : కేటీఆర్ ఆసక్తికర ట్వీట్