మిచాంగ్ తుఫాన్ దూసుకొస్తుంటే రోడ్డుపై ఏం చేశాడో చూడండి

మిచాంగ్ తుఫాన్ ప్ర‌భావం చెన్నైపై తీవ్రంగా పడింది. రోడ్ల‌పై వ‌ర‌ద ముంచెత్తుతుంది. ఇదే స‌మ‌యంలో చెన్నై వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. గ‌త కొన్నేండ్ల‌లో ఎన్న‌డు ప‌డ‌ని వ‌ర్షాలు ఇప్పుడు ప‌డ్డాయ‌ని అక్క‌డి వారు చెబుతున్నారు. ఇదే క్ర‌మంలో వాన నీటిలో పెద్ద పెద్ద చేప‌లు కూడా కొట్టుకొచ్చాయి. రోడ్డుపై పొంగే వ‌ర‌ద‌లో చేప‌లు క‌నప‌డ‌డంతో అక్క‌డి వారు చేప‌లు ప‌ట్టుకుంటున్నారు. ఓ వ్య‌క్తి కూడా సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టు రోడ్డుపై ఓ పెద్ద చేప‌ను ప‌ట్టుకున్నాడు. కానీ జారీ మ‌ళ్లీ నీళ్ల‌లో ప‌డింది. కాళ్ల‌తో చేప‌ల‌ను త‌న్నుతూ మ‌ళ్లీ చేప‌ను సంక‌న పెట్టుకుని పోయే వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

కారు లోయలో పడి ఏడుగురు మృతి

జొన్న రొట్టెల కోసం వ‌చ్చి… ప్రియురాలి భ‌ర్త‌ హ‌త్య

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. తొలి ఆదేశం ఇదే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *