Ktr Birthday” ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Ktr Birthday” శంకరపట్నం డిసీ ప్రతినిధి

తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను గురువారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మాజీ జడ్పిటీసీలు లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, పొద్దుటూరి సంజీవరెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, నాయకులు ఉమ్మెత్తల సతీష్ రెడ్డి, మోరె శ్రీనివాస్, అనంతం తిరుపతిరెడ్డి, కుమార్, రమేష్, తిరుపతి, పార్థసారథి, శ్రీనివాసరెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

FLAIR Clixx Mechanical Pencils – మీ డ్రాయింగ్ కు స్నేహితులు! ✏️

0.7 mm మిడియం లీడ్‌తో
రిలాక్స్ అయ్యి డ్రా చేయడానికి ట్రయాంగ్యులర్ బ్యారెల్
తేలికపాటి, సౌకర్యవంతమైన గ్రిప్
ప్రతి పెన్సిల్‌తో ఉచితంగా లీడ్ ట్యూబ్ ఒకటి
ప్యాక్ లో 10 పెన్సిల్స్!

మీ క్రియేటివిటీకి, మీ చేతికి నమ్మకమైన తోడుగా FLAIR Clixx!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4lJPxX2 లింక్ పై క్లిక్ చేయండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *