వెక్కి వెక్కి ఏడ్చిన ఉత్త‌ర కొరియా ప్రెసిడెంట్ కిమ్ వీడియో వైర‌ల్‌

ఉత్త‌ర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ అగ్ర‌రాజ్యాల‌కు ఎప్పుడూ వార్నింగ్‌లు ఇస్తుంటాడు. మ‌రీ ముఖ్యంగా అమెరికా అంటే మండిప‌డుత‌డు. ఆదేశంలోని ప్ర‌జ‌ల‌కు కూడా క‌ఠిన నిర్ణ‌యాల‌తో బెంబేలెత్తిస్తుంటాడు. అక్క‌డి మీడియా అయినా, సోష‌ల్ మీడియాను కూడా త‌న కంట్రోల్‌నే పెట్టుకుంటాడు. అందుకే ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌జోంగ్ ను నియంత అని బ‌య‌టి ప్ర‌పంచం పిలుస్తుంట‌ది. ఇంత గాంభీరంగా ఉండే కిమ్ ఒక్క‌సారిగా వెక్కి వెక్కి ఏడ్చాడు. అత‌ని ముందు మ‌హిళ‌లు కూడా ఏడ్చారు. అయితే ఇటీవ‌ల ఆ దేశంలోని మ‌హిళ‌ల‌తో స‌మావేశంలో పాల్గొన్నాడు. ఆదేశ జ‌నాభా త‌గ్గిపోతోందని, ఆదేశ మ‌హిళ‌లు ఎక్కు వ సంఖ్య‌లో పాల్గొనాల‌ని వేడుకున్నాడు. ఆ ప్ర‌సంగం కూడా వేరొక‌ర చ‌దివి వినిపించారు. స‌మావేశం జ‌రుగుతున్నంత సేపు క‌న్నీళ్ల‌ను తుడుచుకుంటున్న కిమ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది. ఈసంద‌ర్భంగా ఎదురుగా ఉన్న మ‌హిళ‌లు కూడా క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యాడు.

 

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

యువ‌తిని బ‌స్సు కింద తోసేసిన మ‌రో యువ‌తి వీడియో వైర‌ల్

పదిమంది బీజేపీ ఎంపిల రాజీనామా

సీటు కోసం వీర ఫైటింగ్ వీడియో చూడండి మ‌రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *