కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది.. మంత్రుల శాఖ‌లు ఇవే.

ఎల్‌బీ స్టేడియంలో గురువారం మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారికి శాఖ‌ల‌ను కేటాయించారు.

భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోంమంత్రి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
డీ. శ్రీధర్ బాబు – ఆర్ధిక మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – నీటిపారుదల శాఖ మంత్రి
కొండా సురేఖ – మహిళా సంక్షేమ శాఖ
దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ
జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ
సీతక్క – గిరిజన సంక్షేమం
తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు , భవనాల శాఖ
పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమం

ఇవి కూడా చ‌ద‌వండి

రేవంత్‌రెడ్డికి అన్ని విధాలు తోడ్పాటు అందిస్తా… ప్ర‌ధాని హామి

తెలంగాణ మంత్రుల జాబితా విడుద‌ల

వెక్కి వెక్కి ఏడ్చిన ఉత్త‌ర కొరియా ప్రెసిడెంట్ కిమ్ వీడియో వైర‌ల్‌

యువ‌తిని బ‌స్సు కింద తోసేసిన మ‌రో యువ‌తి వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *