వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న‌డుస్తున్న మాజీ సీఎం వీడియో విడుద‌ల‌

ఎర్ర‌వ‌ల్లిలోని ఆయ‌న ఇంట్లో జారిప‌డ‌డంతో మాజీ సీఎం కేసీఆర్ ఎడమ‌కాలి తుంటి విరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడ‌లోని య‌శోధ హాస్పిట‌ల్ల్ చికిత్స తీసుకుంటున్నారు. స‌ర్జ‌రీ అవ‌స‌రం ప‌డ‌డంతో శుక్ర‌వారం స‌ర్జరీ కూడా చేశారు. ఈ క్ర‌మంలో శ‌నివారం మాజీ సీఎం కేసీఆర్‌తో వైద్యులు మెల్లిగా న‌డిపించారు. ఒక్కో కాలు జ‌రుపుతూ కేసీఆర్ న‌డిచారు. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ ఎస్ పార్టీ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్థిస్తున్నారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

బీఆర్ ఎస్ ఎల్పీ నేత‌గా కేసీఆర్ ఎన్నిక

మంత్రుల శాఖ‌లు కేటాయింపు

కేసీఆర్ ను ఆపరేష‌న్ థియేట‌ర్‌కు తీసుకెళ్తున్న వీడియో

దేశానికి అధ్య‌క్షుడి అవుతావు బుడ్డోడా.. విమానంలో చిన్న‌పిల్లాడి కి ఫిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *