టీచర్లు చదువుతో పాటు అప్పుడప్పుడు విద్యార్థులను ఉల్లాసంగా ఉంచేందుకు కొన్ని పనులు చేస్తుంటారు. అటువంటి టీచర్ వీడియో ఒకటి నెటింట వైరల్ అవుతోంది. విద్యార్థినులతో కలిసి టీచర్ డ్యాన్స్ చేస్తోంది. చీరకట్టులో సాంప్రదాయంగా పిల్లలతో కలిసి చేసిన నృత్యం సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇప్పటికే 35 లక్షల వ్యూస్ దాటిపోయింది. నాలుగు రోజుల కింద ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
View this post on Instagram
ఉర్లగడ్డ.. ఉల్లిగడ్డ.. పొటాటోను ఏమంటారు..? వైసీపీ వర్సెస్ టీడీపీ