Video Viral”క‌ర్మ అనుభ‌వించాల్సిందే.. ఆక‌తాయిల‌కు బుద్ది చెప్పిన దున్న‌పోతు.. వీడియో వైర‌ల్

Video Viral

Video Viral” ఆక‌తాయిలు పిచ్చి చేష్ట‌ల‌తో ఇటు తోటి మ‌నుషుల‌ను, జంతువుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తారు. సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఈ పిచ్చి మ‌రింత ముదిరింది. ఏదో ఒక‌టి చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం కామ‌న్ అయిపోయింది. అటువంటి వీడియోనే ఒక‌టి వైర‌ల్ అవుతున్న‌ది. కొంత మంది ఆక‌తాయిలు దున్న‌పోతుల‌కు బండ్లు క‌ట్టారు. బ‌హుశా అది పోటీ అయి ఉండొచ్చు. ఈ రెండు దున్న‌పోతుల బండ్ల‌పై రోడ్డుపై ప‌రుగులు తీయించారు. కొద్ది దూరం వెళ్లాకా వెన‌కాల వెళ్తున్న దున్న‌పోతు డివైడ‌ర్ పైకి దూసుకెళ్లింది. దీంతో బండిపై ఉన్న ఆకతాయిలు ఎగిరి రోడ్డుపై ప‌డ్డారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. దీనికి నెటిజ‌న్లు విభిన్నంగా కామెంట్ పెడుతున్న‌రు. క‌ర్మ‌ఫ‌లం అనుభ‌వించాల్సిందేన‌ని ఒక‌రు కామెంట్ పెట్టారు.

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి… https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

ఇవి కూడా చ‌ద‌వండి

Nizamabad Crime news” కుటుంబాన్ని బ‌లి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌..

Boat Smart Watches” బోట్ స్మార్ట్ వాచ్‌ల‌పై 76 శాతం త‌గ్గింపు.. రూ. 3299కే అందుకోండి..

Lake Kivu” షాకింగ్‌ లైవ్ వీడియో.. నీటిలో మునిగిపోతున్నప‌డ‌వ‌ .. 78 మంది మృతి

Birds Viral Video” దోమ‌ల గుంపు అనుకున్నారా.. కాదు.. ప‌క్షుల డ్యాన్స్ .. వీడియో వైర‌ల్

Table lights” జ‌స్ట్ ఐదారు వంద‌ల్లోనే అంద‌మైన‌ టేబుల్ లైట్స్ ..

Viral Video” డేగ వ‌చ్చే పిల్లాడిని ఎత్తుకెళ్లే.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *