ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో చలి చంపేస్తోంది. ఉత్తర భారతదేశంలో ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడో వీడియో చూడండి ఓ వ్యక్తి చలిని తట్టుకోవడానికి ఓ ఉపాయం పన్నాడు. మంచంపై ఓ పెట్టేను పెట్టాడు. దానిపై చద్దర్లను పెట్టాడు. అనంతరం ఆ పెట్టలోకి వెళ్లి మూత పెట్టుకున్నాడు. చలి నుంచి తనను తాను రక్షించుకునేందుకు చేసిన పనిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నెట్టింట్లో మాత్రం పువ్వులు పూయిస్తోంది.
మీరు చూడండి
— Figen (@TheFigen_) December 18, 2023
1000 కోట్లు కొట్టేదెవరు..? బాలీవుడ్‌లో చర్చ