Friday , 14 June 2024
Breaking News

చ‌లిని త‌ట్టుకోవ‌డానికి ఇత‌డేం చేశాడో వీడియో చూడండి

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలో చ‌లి చంపేస్తోంది. ఉత్త‌ర భార‌తదేశంలో ఇంకా ఘోర‌మైన ప‌రిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్క‌డో వీడియో చూడండి ఓ వ్య‌క్తి చ‌లిని త‌ట్టుకోవ‌డానికి ఓ ఉపాయం ప‌న్నాడు. మంచంపై ఓ పెట్టేను పెట్టాడు. దానిపై చ‌ద్ద‌ర్ల‌ను పెట్టాడు. అనంత‌రం ఆ పెట్ట‌లోకి వెళ్లి మూత పెట్టుకున్నాడు. చ‌లి నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు చేసిన ప‌నిని చూసి నెటిజ‌న్లు తెగ న‌వ్వుకుంటున్నారు. ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ నెట్టింట్లో మాత్రం పువ్వులు పూయిస్తోంది.
మీరు చూడండి

 

1000 కోట్లు కొట్టేదెవరు..? బాలీవుడ్‌లో చ‌ర్చ‌

సలార్‌ సీక్రెట్స్‌ బయటపెట్టిన నిర్మాత

న్యూ ఇయ‌ర్ నిబంధనలు ఇవే..

About Dc Telugu

Check Also

Ice Cream

Ice Cream” దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

Ice Cream” సాధార‌ణంగా ఎండాకాలం చ‌ల్ల‌గా ఏదైనా తినాల‌నిపిస్తుంట‌ది. ఎక్క‌వగా అయితే (Ice Cream) ఐస్ క్రీంల‌ను ఎంచుకుంటారు. ముంబాయిలోని …

Group-1 Mains Exams

Group-1 Mains Exams” గ్రూప్‌-1 అభ్య‌ర్థులు అలెర్ట్‌.. మెయిన్స్‌ షెడ్యూల్ ఇదే..

Group-1 Mains Exams”  గ్రూప్‌ -1 మెయిన్స్ ఎగ్జామ్స్ కు సంబంధించిన టైం షెడ్యూల్‌ను (T.G.P.S.C) టీజీపీఎస్సీ విడుదల చేసింది. …

Kuwait Fire Accident

Kuwait Fire Accident” కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది దుర్మరణం..

Kuwait Fire Accident” కువైట్ దేశంలో బుధ‌వారం భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద‌క్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com