క‌దులుతున్న రైలు ఎక్కొద్దు అంటే విన‌రు.. చూడండి ఏం జ‌రిగిందో..

కొంత మంది ప్ర‌మాదం జ‌రుగుత‌ద‌ని తెలిసినా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. మ‌నం చాలా ఘ‌ట‌న‌ల్లో చూసేం ఉంటాం. క‌దులుతున్న రైలు ఎక్కొద్ద‌ని రైల్వే సిబ్బంది నిత్యం ప్ర‌యాణికుల‌ను హెచ్చ‌రిస్తూనే ఉంటారు. తాజాగా కదులుతున్న రైలును ఎక్క‌బోయి కింద‌ప‌డిన ఘ‌ట‌నకు సంబంధించిన వీడియోను ప‌శ్చిమ‌రైల్వే విభాగం సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు ట్రైన్ ఎక్కేందుకు స్టేష‌న్‌కు చేరుకుంటుంది. క‌దులుతున్న రైలును ఎక్కేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ప‌ట్టు త‌ప్పి కింద ప‌డింది. అక్క‌డే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆమెను కాపాడింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ప‌శ్చిమ రైల్వే విభాగం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఆ మ‌హిళాప్ర‌యాణికురాలు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చూడండి.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

శ‌భాష్ కానిస్టేబుల్.. త‌లుపులు ప‌గుల‌గొట్టి కుటుంబాన్నికాపాడిన పోలీస్‌..

శ‌భాష్ కానిస్టేబుల్.. త‌లుపులు ప‌గుల‌గొట్టి కుటుంబాన్నికాపాడిన పోలీస్‌..

చ‌లిని త‌ట్టుకోవ‌డానికి ఇత‌డేం చేశాడో వీడియో చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *