తెలంగాణా ఇంటర్ మీడియట్ పరీక్షల టైమ్ టేబుల్‌ను గురువారం ఆబోర్డు విడుదల చేసింది. 2024 ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుండి 15 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 28 నుండి మార్చి 18 వరకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1 నుండి మార్చి 19 వరకు ద్వితీయ పరీక్షలు నిర్వహించనున్నారు.
కరెంట్ బిల్లులు కట్టొద్దు : ఎమ్మెల్సీ కవిత