నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహణ
గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల్లో గ్రూప్ 2 గురించే చర్చ జరుగుతుంది. రెండు రోజుల క్రితం గ్రూప్ 2 వాయిదా వేయాలన అభ్యర్థులు కొంత మందిని టీఎస్ పీఎస్సీని ముట్టడించారు. అంతకు ముందు అసెంబ్లీలోనూ పలువురు నాయకులకు కూడా గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రెస్ నోటును ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ 2,3 తారీఖుల్లో నిర్వహించనున్నట్టు పేర్కొంది. పాత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్టు, 29, 30 తేదీల్లో జరగాలి. దాదాపు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Check Also
Digital Camera” వాటర్‌ప్రూఫ్ యాక్షన్ డిజిటల్ కెమెరా.. అమెజాన్‌లో..
Digital Camera” DJI Osmo యాక్షన్ 4 అడ్వెంచర్ కాంబో-4K/120Fps వాటర్‌ప్రూఫ్ యాక్షన్ డిజిటల్ కెమెరా విత్ A 1/1.3-ఇంచ్ …
Sony BRAVIA HD Ready TV” సోనీ హెచ్డీ రెడీ స్మార్ట్ 32 ఇంచుల టీవీ 23 వేలకే..
Sony BRAVIA HD Ready TV” మంచి బ్రాండెడ్ కంపెనీ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా.. సోనీ నుంచి 80 సెం.మీలు …