వరుసగా పెళ్లిళ్లు ఏకమవునున్న లక్షలాది జంటలు
ఆషాడం తరువాత పెండ్లిళ్లు ఉంటాయని అందరూ భావిచారు. కానీ అధిక శ్రావణ మాసం వల్ల మంచి ముహూర్తాలు లేకుండా పోయాయి. నిజ శ్రావణం ఎల్లుండి నుంచి మొదలు కానుంది. దీంతో పెండ్లిళ్ల సందళ్లు ప్రారంభం కానున్నాయి. లక్షలాది పెళ్లిళ్లతో తెలుగు లోగిళ్లు సందడిగా మారనున్నాయి
ఈ ఏడాదిలో మంచి మహుర్తాలు ః
ఆగస్టు తేదీలు 19, 20,, 22, 24, 26, 29, 30, 31
సెప్టెంబర్ తేదీలు 1,2,3,6,7,8
అక్టోబర్ తేదీలు 18,19,20,21,22,24,25,26,27,31
నవంబర్ తేదీలు 1,2,8,9,16,17,18,19,22,23,24,25,28,29
డిసెంబర్ తేదీలు 3,5,6,7,8,14,15,16,17,19,20,21,24,31
ఈ ఏడాదిలో చివరి ముహుర్తాలు ఇవే…
