Ktr Tweet” క‌న‌క‌పు సింహాస‌నము మీద శున‌క‌మును కూర్చుండబెట్టి … కేటీఆర్ ట్వీట్ వైర‌ల్

Ktr Tweet"

Ktr Tweet” బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టింగ్ ఉంటారు. (Ktr Tweet) కేటీఆర్ చేసే పోస్టులు నిత్యం వైర‌ల్ అవుతుంటాయి.. తాజాగా శుక్ర‌వారం ఉద‌యం ఎక్స్‌ (ట్విట్ట‌ర్‌) లో ఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. సుమతీ శ‌తకంలోని శుక‌న‌మున కూర్చుండ‌బెట్టి అనే ప‌ద్య‌మును ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. దీనికి పెద్ద‌వాళ్లు అప్పుడే చెప్పారంటూ క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. ఎవ‌రిని ఉద్దేశించి ఈ పోస్ట్ అంటూ ట్విట్ట‌ర్‌లో చ‌ర్చ న‌డుస్తోంది.

 

ఇవి కూడా చ‌దవండి

Viraral Videos” మార్నింగ్‌లో ఎద్దు దాడి.. వృద్దుడి మృతి.. కెమెరాల్లో రికార్డు

India Kutami” ఇండియా కూటమిలో లుకలుకలు

Tspsc” తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *