group-1″ గ్రూప్‌వ‌న్‌లో పెరిగిన పోస్టులు

group-1

group-1″ తెలంగాణాలోని నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ వ‌న్‌లోని పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు రిలీజ్ చేసింది. 60 పోస్టులు అదనంగా పెంచింది. ఇంత‌కు ముందు 503 పోస్టులకు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపారు. దీంతో ఆ సంఖ్య 563కు పెరిగింది. అన్నీ పోస్టులకు వీలైనంత త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వాలని తెలంగాణ ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1లో 19 విభాగాల్లో 503 పోస్టులకు ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న‌ది. ఈ మేరకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని టీఎస్‌పీఎస్సీ బోర్డు అప్పట్లో నిర్ణయించింది. ఇప్ప‌టికే గ్రూప్ ప‌రీక్ష రెండు సార్లు ప‌రీక్ష జ‌రిగి వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

 

లారీ ఢీకొని మ‌హిళ మృతి… సీసీ కెమెరాల్లో వీడియో రికార్డు

It’s a swimket” భూమ్మీద ఆడితే క్రికెట్‌… ఇది స్విమ్‌కెట్ వీడియో వైర‌ల్

RAKUL” బ్యాచ్‌లర్‌ పార్టీ ఇచ్చుకున్న రకుల్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *