Saturday , 27 July 2024
Breaking News
Babu Mohan

Babu Mohan” బిజెపికి బాబూమోహన్‌ గుడ్‌బై… కార‌ణ‌మిదే..

Babu Mohan”  పార్లమెంట్ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న బీజేపీకి తెలంగాణలో గట్టి షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, ప్రముఖ సినీ యాక్ట‌ర్ బాబూ మోహన్ భార‌తీయ జ‌న‌త పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.. ఈ మేర‌కు
ప్రెస్‌ క్లబ్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. బీజేపీ కోసం తాను చాలా కష్టపడి పనిచేసిన‌న్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే పార్టీకి రాజీనామా చేయ‌డానికి ముఖ్య కార‌ణం మాత్రం బాబు మోహ‌న్ వ‌రంగ‌ల్ నుంచి పార్ల‌మెంట్ స్థానాని పోటీ చేస్తాన‌న్న‌ట్టు స‌మాచారం. దీనికి పార్టీ నాయ‌కులు నిరాక‌రించ‌డంతో బాబు మోహ‌న్ రాజీనామా చేసిన‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్రెస్‌మీట్‌లో చెప్ప‌క‌నే చెప్పారు. ఎప్పటికైనా వరంగల్‌ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని తాను నిర్ణయం తీసుకున్నాన్నారు. జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని స్ప‌ష్టం చేశారు.

Babu Mohan”

group-1″ గ్రూప్‌వ‌న్‌లో పెరిగిన పోస్టులు

లారీ ఢీకొని మ‌హిళ మృతి… సీసీ కెమెరాల్లో వీడియో రికార్డు

RAKUL” బ్యాచ్‌లర్‌ పార్టీ ఇచ్చుకున్న రకుల్‌

About Dc Telugu

Check Also

Mumbai Local Train

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Mumbai Local Train” గ‌మ్య స్థానం చేరుకునేందుకు ర‌ద్దీగా ఉన్నలోక‌ల్ రైళ్లో   వెళ్తున్న ఓ వ్య‌క్తి కింద‌ప‌డిన భ‌యాక‌న‌ ఘ‌ట‌న …

atal setu

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

atal setu” చావ‌డానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. స‌మ‌స్య …

Bus Accident"

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com